యువతి గొంతుకోసి చంపేశాడు.. తాను ఆత్మహత్యాయత్నం
- చిత్తూరు కొండమిట్టలో దారుణం
- విషమంగానే యువకుడి పరిస్థితి
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఈ బ్యూటీ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి ప్రశాంతి ఓ కానిస్టేబుల్ కూతురుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.