నరేశ్, పవిత్ర లోకేశ్ ల 'మళ్లీ పెళ్లి' పోస్టర్ విడుదల

  • నరేశ్, పవిత్ర జంటగా 'మళ్లీ పెళ్లి'
  • నరేశ్ సొంత బ్యానర్ పై సినిమా నిర్మాణం
  • దర్శకత్వం వహించిన ఎంఎస్ రాజు
Naresh and Pavitra Lokesh Malli Pelli

టాలీవుడ్ సీనియర్ ప్రేమ పక్షులు నరేశ్, పవిత్ర లోకేశ్ లు జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నరేశ్ స్వయంగా తన సొంత బ్యానర్ విజయకృష్ణ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతోంది. ఈ సినిమా కన్నడలో కూడా విడుదల కానుంది.  

More Telugu News