K Kavitha: భర్త, పిల్లలతో కలిసి కవిత బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో ఇదిగో

Kavitha birthday cake cutting video
  • నిన్న పుట్టినరోజు జరుపుకున్న కవిత
  • తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్న వైనం
  • భర్త, పిల్లలతో కలిపి కేక్ కటింగ్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రగతి భవన్ కు వెళ్లి... తండ్రి కేసీఆర్, తల్లి శోభల ఆశీర్వాదాలను తీసుకున్నారు. అన్న కేటీఆర్, ఇతర కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. మరోవైపు తన భర్త, పిల్లలతో కలిసి ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News