Junior NTR: ఇదొక ఎమోషనల్ మూమెంట్: జూనియర్ ఎన్టీఆర్

Its an emotional moment says Junior NTR on Oscars
  • 'నాటునాటు'కు ఆస్కార్ అవార్డు
  • చాలా సంతోషంగా ఉందన్న తారక్
  • ఈ సినిమా ఇండియాకు ప్రాతినిధ్యం వహించిందని వ్యాఖ్య
'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆ చిత్ర యూనిట్ ఆనందం ఆకాశాన్నంటుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తూ... ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని చెప్పారు. 'కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు' అని ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా టీమ్ కు అభినందనలు తెలియజేశారు. 
Junior NTR
RRR
Natu Natu
Tollywood
Oscar

More Telugu News