వందల ఎకరాలను అదానీకి కట్టబెడుతున్నారు: సీపీఐ రామకృష్ణ
- అదానీతో జగన్ లాలూచీ పడ్డారన్న రామకృష్ణ
- రాష్ట్రంలోని ఆస్తులన్నీ అప్పగిస్తున్నారని మండిపాటు
- కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
గుజరాత్ పెట్టుబడిదారులతో జగన్ కు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న డెయిరీలను పక్కన పెట్టి గుజరాత్ కు చెందిన అమూల్ డెయిరీనీ ప్రోత్సహించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అదానీ కంపెనీలకు కట్టబెట్టిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.