పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు
- ఉదయం 7.26 గంటల సమయంలో భూ ప్రకంపనలు
- ఆందోళనలో ప్రాజెక్టు సమీప ప్రాంతాల ప్రజలు
- ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్న గ్రామస్థులు
మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే అవి స్వల్ప ప్రకంపనలేనని, భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. భూ ప్రకంపనలపై సమాచారం అందుకున్న అధికారులు ఆయా ప్రాంతాల పరిశీలనకు బయలుదేరినట్టు తెలుస్తోంది.