తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- వారాంతం కారణంగా భారీగా తరలివచ్చిన భక్తులు
- నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న 75,728 మంది
- హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం
- నిండిపోయిన అన్ని కంపార్ట్ మెంట్లు
- సర్వదర్శనానికి 30 గంటల సమయం
నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోగా, భక్తులు టీబీసీ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.