రేపిస్టుకి 36 యావజ్జీవాలు విధించిన లండన్ కోర్టు!
- లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు
- 12 మంది మహిళలపై 71 లైంగిక నేరాలకు పాల్పడిన నిందితుడు
- మొత్తం అన్ని కేసుల్లోనూ దోషిగా తేలిన వైనం
ఈ నేరాలన్నీ నిరూపితం అవ్వడంతో లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్ జిత్ కౌర్ ఈ కేసుల్లో అతనికి శిక్ష ఖరారు చేశారు. దోషికి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. పైగా, అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని స్పష్టం చేశారు. 30 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాతే పెరోల్ కు అనుమతి ఉంటుందన్నారు.