అమెరికాలో టెన్షన్ లో భారత ఐటీ నిపుణులు
23-01-2023 Mon 14:33 | National
- భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
- ఉద్యోగాలను కోల్పోయిన 2 లక్షల మంది ఐటీ నిపుణులు
- 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోకపోతే ఇండియాకు రావాల్సిందే

ప్రపంచాన్ని భారీ ఆర్థికమాంద్యం మరోసారి కుదిపేయబోతోందని ఆర్థిక నిపుణులు చెపుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికాలో భారత్ కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలను కోల్పోయిన మన వాళ్లు అక్కడ మరో ఉద్యోగాన్ని సంపాదించడానికి చాలా కష్టాలు పడుతున్నారు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత నవంబర్ మాసం నుంచి దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అనేది ఒక అంచనా. వీరిలో ఎక్కువ మంది హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై వెళ్లినవారు ఉన్నారు. హెచ్1బీ వీసాపై వెళ్లినవారు 60 రోజుల్లో కొత్త జాబ్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇండియాకు తిరిగిరావడం మినహా వారికి మరో మార్గం ఉండదు. ప్రస్తుతం అమెరికాలో భారీగా లేఆఫ్ లు చోటుచేసుకుంటున్న తరుణంలో... వీరు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కష్టమనే చెప్పుకోవాలి.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత నవంబర్ మాసం నుంచి దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అనేది ఒక అంచనా. వీరిలో ఎక్కువ మంది హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై వెళ్లినవారు ఉన్నారు. హెచ్1బీ వీసాపై వెళ్లినవారు 60 రోజుల్లో కొత్త జాబ్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇండియాకు తిరిగిరావడం మినహా వారికి మరో మార్గం ఉండదు. ప్రస్తుతం అమెరికాలో భారీగా లేఆఫ్ లు చోటుచేసుకుంటున్న తరుణంలో... వీరు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కష్టమనే చెప్పుకోవాలి.
Advertisement lz
More Telugu News

నాకు ఎవరంటే భయమంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్!
37 minutes ago

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
1 hour ago

విద్యా శాఖపై జగన్ సమీక్ష.. కీలక సూచనలు
9 hours ago


టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు
11 hours ago

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల
14 hours ago

టీడీపీ నేతపై కాల్పుల ఘటన పట్ల జిల్లా ఎస్పీ వివరణ
14 hours ago


కోటంరెడ్డిది నమ్మకద్రోహం: పేర్ని నాని
17 hours ago

మెగాస్టార్ ను మెప్పించిన 'ధమాకా' డైరెక్టర్?
17 hours ago

పఠాన్ దర్శకుడితో ప్రభాస్ కొత్త సినిమా!
17 hours ago

లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేసేందుకు పోలీసుల యత్నం
17 hours ago

ఆ ఇద్దరికంటే ఒకడుగు ముందే ఉన్న రష్మిక!
17 hours ago

నడవలేని స్థితిలో తమిళ స్టార్ విజయకాంత్.. ఏమయిందంటే?
18 hours ago

సూసైడ్ బాంబర్ చెకింగ్ ను ఇలా తప్పించుకున్నాడట..!
19 hours ago

అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
19 hours ago

ఈ బైక్ ను అందరూ నడపలేరు.. అదే దీని ప్రత్యేకత!
19 hours ago
Advertisement
Video News

7 AM Telugu News: 3rd February 2023
10 minutes ago
Advertisement 36

Fire breaks out at new Telangana Secretariat
54 minutes ago

Tollywood legendary director Kalatapasvi K Viswanath passes away
1 hour ago

Jabardasth latest promo ft hilarious comedy skits, telecasts on 9th February
1 hour ago

9 PM Telugu News: 2nd February 2023
9 hours ago

Nepal gifts India 'centuries-old shilas' for Ayodhya Ram Temple idols
10 hours ago

Butta Bomma Pre Release Event Live
12 hours ago

Yuva Galam: Police obstructs Nara Lokesh's campaign vehicle; later releases
12 hours ago

After my father Devagowda, KCR is now my political father, says Kumaraswamy
12 hours ago

'Akhandajyoti' in Mrityunjayaswamy temple to improve Taraka Ratna's health
13 hours ago

KTR's comments on politics and economics grabbed attention
13 hours ago

First-Time Flyer at 27: Heartwarming Journey Takes the Internet by Storm
14 hours ago

Delhi Liquor Scam: CM Kejriwal reacts after his name surfaced in second charge sheet
15 hours ago

Delhi Liquor Scam case LIVE: CM Kejriwal, MLC Kavitha, Magunta and others named in second charge sheet
15 hours ago

CM Jagan to announce Vizag as the capital city of AP on Ugadi festival, says Govn. Chief Whip
15 hours ago

Mega Star Chiranjeevi wins hearts helping needy senior cameraman
16 hours ago