ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి లక్ష్మీ
- చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేసిన అచ్చెన్న
- జీవీఎంసీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్న చిన్ని కుమారి లక్ష్మీ
- గతంలో భీమిలి మునిసిపల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన మహిళా నేత
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే చిన్ని కుమారి లక్ష్మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు ఆ ప్రకటనలో అచ్చెన్న పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రెండో వార్డు కార్పొరేటర్‌గా చిన్ని కుమారి లక్ష్మీ కొనసాగుతున్నారు. గతంలో భీమిలి మునిసిపల్ చైర్‌పర్సన్‌గానూ ఆమె పనిచేశారు.
.