ఏడాదికి ఎకరాకు రూ. 30 వేలు.. రాయలసీమ రైతులకు జగన్ సరికొత్త ఆఫర్
- సోలాల్, విండ్ పవర్ కోసం రాయలసీమ రైతులు భూములివ్వాలన్న జగన్
- రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యుత్ సంస్థలకు ఇస్తుందన్న సీఎం
- రైతులను ఒప్పించేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్న ముఖ్యమంత్రి
ఒక్కో లొకేషన్ లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.