పోర్టుల నిర్మాణంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ... టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కైవసం
- పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో అవార్డును ప్రకటించిన టైమ్స్ ఆఫ్ ఇండియా
- దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్
- అవార్డును అందుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్
టైమ్స్ ఆఫ్ ఇండియా మంగళవారం ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేసింది. ఏపీ తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈఓ రవీంద్ర నాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.