రాజకీయ లాభం కోసం అనేక మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు: నందమూరి కల్యాణ్ రామ్
- హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ అంకురార్పణ చేశారన్న కల్యాణ్ రామ్
- ఆయన చేసిన కృషికి ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే పేరు పెట్టారని వెల్లడి
- యూనివర్శిటీ పేరును మార్చడం బాధను కలిగించిందని వ్యాఖ్య

విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ కూడా స్పందించారు.