స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

06-09-2022 Tue 16:02 | Business
  • 48 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2.79 శాతం తగ్గిన భారతి ఎయిర్ టెల్  
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు కోల్పోయి 59,196కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,655 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
భారతి ఎయిర్ టెల్ (2.79%), ఎన్టీపీసీ (2.56%), టాటా స్టీల్ (1.54%), రిలయన్స్ (0.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.60%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.08%), కోటక్ బ్యాంక్ (-1.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.08%), బజాజ్ ఫైనాన్స్ (-1.03%).