Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి అందరూ వచ్చేశారు!

Bigg Boss season 6 grand launch
  • ఈసారి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు
  • అందరినీ బిగ్ బాస్ ఇంట్లోకి పంపిన నాగార్జున
  • పలు రంగాలకు చెందినవారికి అవకాశం
  • గ్రాండ్ గా ఓపెనింగ్ ఎపిసోడ్
దాదాపు వంద రోజుల పాటు వినోదానికి గ్యారంటీ ఇచ్చే బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ అయింది. బిగ్ బాస్-6 ఓపెనింగ్ ఎపిసోడ్ నేడు స్టార్ మా చానల్లో ప్రసారమైంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసే కంటెస్టెంట్లందరినీ హోస్ట్ నాగార్జున పరిచేయం చేశారు. సినీ, టీవీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, యూట్యూబ్ స్టార్లు, సింగర్లు... ఇలా పలు రంగాలకు చెందినవారు ఈసారి బిగ్ బాస్ ఇంట్లో గడపనున్నారు.

బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్లు వీరే...
1. కీర్తి భట్
2. పింకీ (సుదీప)
3. శ్రీహాన్
4. నేహా చౌదరి
5. చలాకీ చంటి
6. శ్రీ సత్య
7. అర్జున్ కల్యాణ్
8. గీతూ రాయల్
9. అభినయశ్రీ
10. మెరీనా
11. రోహిత్
12. బాలాదిత్య
13. వసంతి కృష్ణన్
14. షానీ సాల్మన్
15. ఇనాయా సుల్తానా
16. ఆర్జే సూర్య
17. ఫైమా
18. ఆదిరెడ్డి
19. రాజశేఖర్
20. ఆరోహి రావు
21. రేవంత్
Bigg Boss
Season-6
Contestants
Nagarjuna

More Telugu News