యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో కుప్పకూలిన మార్కెట్లు
29-08-2022 Mon 16:13 | Business
- కీలక వడ్డీ రేట్లను పెంచుతామన్న ఫెడరల్ రిజర్వ్
- 861 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 246 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి 57,972కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312కి దిగజారింది. ముఖ్యంగా ఐటీ స్టాకులు భారీగా పతనమయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.30%), ఏసియన్ పెయింట్స్ (0.61%), నెస్లే ఇండియా (0.52%), ఐటీసీ (0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.20%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-4.57%), ఇన్ఫోసిస్ (-3.93%), విప్రో (-3.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.98%), టీసీఎస్ (-2.73%).
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి 57,972కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312కి దిగజారింది. ముఖ్యంగా ఐటీ స్టాకులు భారీగా పతనమయ్యాయి.
మారుతి (1.30%), ఏసియన్ పెయింట్స్ (0.61%), నెస్లే ఇండియా (0.52%), ఐటీసీ (0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.20%).
టెక్ మహీంద్రా (-4.57%), ఇన్ఫోసిస్ (-3.93%), విప్రో (-3.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.98%), టీసీఎస్ (-2.73%).
Advertisement lz
More Telugu News

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
18 minutes ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
2 hours ago

ఈ 8 లక్షణాలతో జాగ్రత్త... క్యాన్సర్ కావొచ్చేమో!
3 hours ago

సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్!
3 hours ago

కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
5 hours ago

యూ ట్యూబ్ లో దూసుకెళుతున్న 'దర్శన' సాంగ్!
5 hours ago

లోకేశ్ ను అంకుల్ అంటూ విమర్శలు గుప్పించిన రోజా
5 hours ago

విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణలు
6 hours ago

ఇన్ఫినిక్స్ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్ లు
6 hours ago

బడ్జెట్ ఎఫెక్ట్... దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
6 hours ago

కేంద్ర వార్షిక బడ్జెట్... హైలెట్స్-2
7 hours ago

భారతీయ కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీకే కిరీటం
7 hours ago

కేంద్ర వార్షిక బడ్జెట్: ఆదాయ పన్ను పరిమితి పెంపు
7 hours ago

నింగిలో ఆకుపచ్చని తోకచుక్క.. నేడు రేపు
7 hours ago
Advertisement
Video News

Samantha features a new avatar in Prime Video series 'Citadel'
9 minutes ago
Advertisement 36

AP Finance Minister Buggana Rajendranath Reddy Press Meet On Union Budget 2023
30 minutes ago

Tammineni Sitaram and Buggana react on capital issue
1 hour ago

Sasivadane - Title Song Lyrical- Rakshit Atluri, Komalee
1 hour ago

Perni Nani reacts to Kotamireddy's allegations on phone tapping
2 hours ago

Vijayasai Reddy expresses gratitude towards Balakrishna following his visit to Taraka Ratna
3 hours ago

Kiara Advani getting married to Bollywood hero!
3 hours ago

Balineni's counter to Kotamreddy about audio release; throws a challenge
4 hours ago

BRS MPs Press Meet LIVE
4 hours ago

Kotamreddy Sreedhar Reddy reveals evidence of phone tapping live
4 hours ago

LIVE: YCP MPs Press Meet On Union Budget 2023
5 hours ago

Rahul Gandhi attends Budget 2023, supporters welcome him with slogan ‘Bharat jodo’
5 hours ago

FM's slip-of-tongue leaves Parliamentarians burst into laughter
5 hours ago

Actor Naga Shaurya, his wife Anusha's first photos as a married couple
5 hours ago

KTR with MLC Ramana launched code acuity company at Cune Plaza in Begumbazar of Hyderabad
6 hours ago

Exclusive Interview: JP comments IAS, economic challenges, and Covid vaccines
6 hours ago