స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
- అప్పిన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం
- మొత్తం ముగ్గురి మృతి
- బెంగళూరుకు చెందిన విద్యార్థి కూడా మృతి
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన చేశారు. పవన్ బాశెట్టి, గిరీశ్ సుబ్రహ్మణ్యం లీసెస్టర్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేస్తున్నారు. సుధాకర్ కు మాస్టర్స్ పూర్తయింది.