మన నిఖత్ బంగారం... కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్ లో పసిడి పంచ్
07-08-2022 Sun 19:43 | Sports
- 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్
- ఫైనల్లో కార్లీ మెక్ నాల్ పై విజయం
- 5-0తో నిఖత్ కే ఓటేసిన జడ్జిలు
- భారత్ ఖాతాలో 17వ స్వర్ణం
- నాలుగోస్థానానికి ఎగబాకిన భారత్

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్ ఇవాళ జరిగిన ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నాల్ పై విజయం సాధించింది. ఈ బౌట్ లో జడ్జిలు 5-0తో నిఖత్ కే ఓటేశారు.
కాగా, నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి.
కాగా, నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి.

Advertisement lz
More Telugu News

కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకుంటే రిస్క్ అంచనా వేయొచ్చు!
9 minutes ago

అలా చేస్తే భారత్ నంబర్ వన్ దేశంగా ఎదుగుతుంది: మంత్రి కేటీఆర్
26 minutes ago

సూసైడ్ బాంబర్ చెకింగ్ ను ఇలా తప్పించుకున్నాడట..!
28 minutes ago

అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
46 minutes ago

ఈ బైక్ ను అందరూ నడపలేరు.. అదే దీని ప్రత్యేకత!
50 minutes ago


శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
1 hour ago

డైరెక్టర్ సాగర్ అంటే మద్రాసులో అంతా భయపడేవారట!
2 hours ago

యువగళం ఏడో రోజు షెడ్యూల్..
3 hours ago

రేపు రిలీజ్ అవుతున్న 'తుపాకుల గూడెం'
3 hours ago

అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటు: కొడాలి నాని
15 hours ago

నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
16 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
17 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
17 hours ago
Advertisement
Video News

Watch: Actress Pooja Hegde's stunning dance at brother's wedding
17 minutes ago
Advertisement 36

Pawan Kalyan in 'Unstoppable with NBK S2': Action, Style, and Attitude
29 minutes ago

Flight-shaped drone caught in fishermen's net in Srikakulam
45 minutes ago

Director Trivikram plays cricket on SSMB 28 set, video goes viral
59 minutes ago

Brahmanandam's heart touching performance in Rangamarthanda, brings tears
1 hour ago

LIVE : YS Sharmila Press Meet
1 hour ago

Experts predict significant increase in gold prices
1 hour ago

Gautam Adani: No impact on operations despite FPO withdrawal
2 hours ago

Tollywood stars Nagarjuna, Pooja Hegde create buzz with new ad
2 hours ago

Tollywood senior director passes away
3 hours ago

Major fire breaks out at Chikkadpally godown in Hyderabad
3 hours ago

LIVE : Nara Lokesh's Yuvagalam Padayatra Day-7
3 hours ago

7 AM Telugu News: 2nd February 2023
4 hours ago

TDP leader Balakotireddy attacked in Andhra Pradesh's Palnadu district
5 hours ago

Megastar Chiranjeevi visits Brahmanandam on his birthday, viral video
5 hours ago

Telangana Finance Minister Harish Rao calls Union Budget as anti-farmer and anti-poor
6 hours ago