తుపాకితో బల్లుల్ని కాల్చిన వ్యక్తి.. గురితప్పి బాలుడి వీపులోకి దూసుకెళ్లిన వైనం: పాతబస్తీలో ఘటన
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
- మూడు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన వైనం
- కోలుకున్న బాలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బాలుడికి వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అప్సర్.. అనంతరం చిన్నారిని బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 3న అక్కడి నుంచి బహదూర్‌పురాలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం నిన్న బాలుడు ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.