ఈ ఫొటోలో దోమతెరల్లో నిద్రిస్తున్నది ఎంపీలే... పార్లమెంటు గేటు వద్ద కనిపించిన దృశ్యం
- పార్లమెంటులో ధరల పెరుగుదల నిరసన జ్వాలలు
- 19 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్
- సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ధర్నా
- పార్లమెంటు ఆవరణలోనే ఆందోళనల కొనసాగింపు
అయితే వర్షం పడడంతో పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద దోమతెరలు వేసుకుని నిద్రించారు. వారికి డీఎంకే సభ్యులు మధ్యాహ్నభోజనం సందర్భంగా ఇడ్లీలు సరఫరా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ సంప్రదాయం ప్రకారం చేపల వేపుడు వడ్డించగా, టీఆర్ఎస్ పార్టీ రాత్రి భోజనం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.