Rakul Preet Singh: కపిల్ దేవ్, సద్గురు జగ్గీవాసుదేవ్ లతో గోల్ఫ్ ఆడిన రకుల్ ప్రీత్ సింగ్... ఫొటోలు ఇవిగో!

Rakulpreet plays golf with Sadguru and Kapildev
  • అమెరికాలో ఆటా సభలు
  • గోల్ఫ్ ప్రావీణ్యం ప్రదర్శించిన రకుల్
  • హేమాహేమీలతో ఆడానంటూ సోషల్ మీడియాలో పోస్టు
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిట్ నెస్ అన్నా, క్రీడలు అన్నా ఎంతో మక్కువ. తాజాగా రకుల్ అమెరికాలో 'ఆటా' మహాసభల సందర్భంగా  క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, ఆధునికతరం ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ లతో కలిసి గోల్ఫ్ ఆడింది. "వాషింగ్టన్ డీసీలో ఆటా (ఏటీఏ) కన్వెన్షన్ ప్రారంభం సందర్భంగా సద్గురు, కపిల్ దేవ్ వంటి హేమాహేమీలతో గోల్ఫ్ ఆడడం కంటే మేలైనది ఇంకేముంటుంది!" అంటూ రకుల్ సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకుంది.
Rakul Preet Singh
Golf
Sadguru
Kapildev
ATA
Washington D.C
USA

More Telugu News