కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం
- అల్లవరం మండలం కొమ్మరగిరిపట్నంలో విషాదకర ఘటన
- తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం
- ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మృతురాలు జ్యోతి
మరోవైపు వీరి మరణాలపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుట్ర ప్రకారమే ఇది జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లీకూతుళ్లు సజీవదహనమైన ఘటనతో స్థానికంగా విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.