కొన్ని రోజులైనా ఆనందంగా కలిసి బతుకుదాం... ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!
27-06-2022 Mon 09:54
- రష్యా చేస్తున్న దాడితో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్
- ఎవరు బతుకుతారో, ఎవరు చస్తారో తెలియని పరిస్థితి
- చావే వస్తే.. భార్యాభర్తలుగా చనిపోవాలనుకుంటున్న జంటలు

యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్ లో ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ మిస్సైల్ పడుతుందో, బాంబుల వర్షం కురుస్తుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఒక రోజు గడిస్తే... 'హమ్మయ్యా మన జీవితంలో మరో రోజు బతికాం' అని అక్కడి ప్రజలు సంతోషించే పరిస్థితి కొనసాగుతోంది. రష్యా చేస్తున్న దండయాత్రతో ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోతోంది. యావత్ దేశం ఒక శ్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ శవాలు కనిపిస్తున్నాయి.
రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో జంటలు పెళ్లి చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో చస్తామో తెలియదు... బతికినన్నాళ్లు కలిసి సంతోషంగా బతుకుదామనే భావనతో వేలాది మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనే 4 వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి. పరిస్థితులు చక్కబడితే కలిసి జీవనం కొనసాగిస్తామని... లేదంటే భార్యాభర్తలుగా కలిచి చనిపోతామని ఒక ప్రేమ జంట కేథరినా లైట్వినెంకో, ఇహోర్ జక్వాట్ స్కీ తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కీవ్ లోని ఒక చర్చిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు దరఖాస్తు చేసుకున్న అదే రోజు వివాహం చేసుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో అయితే దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది. ఇంకోవైపు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిన ఉక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి తిరిగొచ్చి వివాహబంధంతో ఒక్కటవుతున్నారు.

More Telugu News

విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ
27 minutes ago

మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
2 hours ago

కన్నడ సినీ గాయకుడు శివమొగ్గ సుబ్బన్న మృతి
2 hours ago

ఇంటి అద్దెపై జీఎస్టీ కట్టాలా..?
4 hours ago

విషమంగానే హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం
5 hours ago
Advertisement
Video News

SC rejects MP Raghu Rama Krishnam Raju's request to quash the FIR
14 minutes ago
Advertisement 36

Billionaire Samsung boss, convicted in bribery case, gets Presidential pardon
50 minutes ago

India at 75 gets first virtual museum; ISRO unveils new 3D space tech park – SPARK- Details
1 hour ago

'Tears of Joy': India-Pak siblings reunited 75 years on, recall partition
1 hour ago

Bimbisara 'Mirror' promo- Nandamuri Kalyan Ram
2 hours ago

How did PV Sindhu celebrate the win at CWG 2022?; Ace Shuttler tells Rajdeep Sardesai
2 hours ago

Alitho Saradaga interview promo with producer Ashwini Dutt
3 hours ago

YS Sunitha files a petition in Supreme Court on YS Viveka murder case
3 hours ago

Viral: Minister KTR shares his childhood pics with sister Kavitha
3 hours ago

TRS MLC Kavitha ties rakhi to Minister KTR
3 hours ago

Common man questions Minister Botsa Satyanarayana, audio clip goes viral
4 hours ago

Suma Kanakala makes fun with her brother on Raksha Bandhan day
4 hours ago

Miscreants vandalise Mother Mary statue in Andhra Pradesh
4 hours ago

Nithiin, wife Shalini watch Macherla Niyojakavargam together in Hyderabad theater
5 hours ago

Prithviraj reacts strongly on MP Gorantla Madhav's alleged nude video
5 hours ago

Vizag RK beach sand colour turns black
5 hours ago