ఒంగోలులో మహానాడుకు ఏర్పాట్లు పూర్తి... ఎవరూ ఆపలేరన్న అచ్చెన్నాయుడు
26-05-2022 Thu 18:15
- ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
- పసుపుమయంగా ఒంగోలు పట్టణం
- ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అచ్చెన్నాయుడు
- ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపణ
- సమష్టి కృషితో ఏర్పాట్లు చేసుకున్నామని వెల్లడి

టీడీపీ మహానాడుకు ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు వేదికగా నిలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒంగోలులోనే మకాం వేసి మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు.
తమ మహానాడును అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. మహానాడును విఫలం చేయాలని ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ కార్యక్రమం ఆగదని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సమష్టి కృషితో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని అచ్చెన్నాయుడు వివరించారు. రేపటి మహానాడుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా అచ్చెన్న సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. "సీఎం జగన్ పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయం చేశామంటున్నారు. 2014లో టీడీపీకి 103 స్థానాలు వస్తే 9 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది. కానీ జగన్ 151 స్థానాలు గెలిచి 10 మందికే మంత్రి పదవులు ఇచ్చారు. ఆ లెక్కన చూస్తే ఏ పార్టీ సామాజిక న్యాయం పాటించినట్టు?" అని ప్రశ్నించారు.

More Telugu News

వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
6 minutes ago

ఎయిర్ టెల్ నుంచి నాలుగు చౌక ప్లాన్లు
1 hour ago

'హ్యాపీ బర్త్ డే'తో లావణ్యకు హిట్ పడేనా?
4 hours ago

వాట్సాప్ లో కొత్తగా ‘ఫ్లాష్ కాల్స్’
4 hours ago

కోలీవుడ్ నుంచి పూజ హెగ్డేకి భారీ ఆఫర్!
5 hours ago

ఐఫోన్ లో కొత్తగా ‘లాక్ డౌన్’ మోడ్
5 hours ago

ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్
5 hours ago

ఐశ్వర్య రాజేశ్ ‘డ్రైవర్ జమున’ ట్రైలర్ విడుదల
6 hours ago

యూకేలో ధోనీ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం
6 hours ago

నేడు ఇంగ్లండ్తో భారత్ తొలి టీ20 మ్యాచ్
6 hours ago
Advertisement
Video News

Arrangements are in full swing for YSRCP plenary meeting
5 minutes ago
Advertisement 36

Boris Johnson to resign as UK PM, will stay as caretaker until October
36 minutes ago

Watch: Punjab CM Bhagwant Mann marries Dr Gurpreet Kaur
1 hour ago

Anand Mahindra wins internet with ‘superb’ reply to ‘Are you an NRI?’ query: Watch
1 hour ago

Chaddi gang strikes again in Kuntloor, CCTV footage
2 hours ago

Doctor removes prawn out of man’s nose in Andhra Pradesh
2 hours ago

Kerala: Man narrowly escapes death as tree falls on him, viral video
3 hours ago

TDP leader Chintamaneni Prabhakar reacts on cock fights
4 hours ago

Live : Real estate market may collapse in Hyderabad!
4 hours ago

Unidentified person rams car into woman in Hyderabad, CCTV footage
5 hours ago

Centre reduces gap between second, booster doses of Covid vaccine
5 hours ago

7 AM Telugu News: 7th July 2022
7 hours ago

Police raid venue of cock fights held by former TDP MLA in Patancheru
7 hours ago

Two dogs make sand castle on beach, don't miss the end
8 hours ago

DHEE 14 ft property round, telecasts on 13th July
9 hours ago

9 PM Telugu News: 6th July 2022
17 hours ago