Jagan: హైదరాబాదులో వివాహ వేడుకకు హాజరైన జగన్‌

Jagan attends MLA Katasani sons marriage
  • ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన జగన్
  • పెళ్లికూతురు మేధాశ్రీ తండ్రి హైదరాబాదులో ప్రముఖ వ్యాపారవేత్త
  • వివాహానికి హాజరైన ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖులు

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కాటసాని కుమారుడు శివఓబుల్ రెడ్డి వివాహం మేధాశ్రీతో జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాదులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహానికి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News