India: క‌రోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు: డ‌బ్ల్యూహెచ్ఓ ఆరోప‌ణ‌

who alleges india gives wrong numbers on corona deaths
  • క‌రోనాతో భార‌త్‌లో 40.7 ల‌క్ష‌ల మంది మృతి
  • భారత్ మాత్రం సంఖ్య త‌గ్గించి ‌చెప్పిందని ఆరోపణ 
  • భార‌త్ క‌రోనా మ‌ర‌ణాల‌పై డ‌బ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య‌

భార‌త దేశంపై ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. కరోనా మ‌ర‌ణాల‌పై భార‌త్ త‌ప్పుడు లెక్క‌లు చెప్పింద‌ని ఆ సంస్థ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. క‌రోనా ప్ర‌భావంతో భార‌త్‌లో 40.7 ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌న్న డ‌బ్ల్యూహెచ్ఓ... భార‌త్ మాత్రం త‌మ దేశంలో చాలా త‌క్కువ మందే మర‌ణించిన‌ట్లుగా త‌ప్పుడు లెక్క‌లు చెప్పింద‌ని కీల‌క ఆరోప‌ణ‌లు చేసింది.

  • Loading...

More Telugu News