ఇక చిన్నారులకు కరోనా వ్యాక్సిన్... రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి
- 5-12 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్
- కార్బివ్యాక్స్, కోవాగ్జిన్‌లకు అనుమతి నిచ్చిన నిపుణుల కమిటీ
- త్వరలోనే చిన్నారుల వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రకటన
చిన్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కార్బివ్యాక్స్‌తో పాటు కోవాగ్జిన్‌కు కూడా అనుమతి ఇస్తూ నిపుణుల కమిటీ ప్రకటన విడుదల చేసింది. దీంతో త్వరలోనే 5-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.