Police: ప్రభాస్ కారుపై మూడు ఉల్లంఘనలు.. జరిమానా విధించిన పోలీసులు

Police Fines Prabhas for violations On His Car
  • నంబర్ ప్లేటు సరిగ్గా లేదు
  • బ్లాక్ ఫిల్మ్, ఎంపీ స్టిక్కర్ ఉండడంతో ఫైన్ 
  • రూ.1,450 చలానా విధించిన పోలీసులు
ప్రభాస్ కారుకు పోలీసులు జరిమానా వేశారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ఆపారు. రూ.1,450 జరిమానా విధించారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్ ఉండడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కారులో ప్రభాస్ లేరు.
Police
Hyderabad Police
Prabhas

More Telugu News