BJP: త్వ‌ర‌లో బీజేపీలోకి భారీ చేరిక‌లు: జీవీఎల్ న‌ర‌సింహారావు

gvl narasimharao comments on bjp joinings
  • త‌మ‌తో ప‌నిచేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారన్న జీవీఎల్  
  • వారంద‌రి కోసం బీజేపీ త‌లుపులు తెరిచే ఉంటాయని వ్యాఖ్య 
  • బీజేపీలోకి చేరిక‌ల‌పై జీవీఎల్ కామెంట్స్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి త్వ‌ర‌లోనే భారీ చేరిక‌లు ఉంటాయంటూ ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కాసేప‌టి క్రితం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలోకి చేరేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నార‌ని ఆయన అన్నారు. అలా త‌మతో క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తి చూపే వారంద‌రి కోసం బీజేపీ త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News