Balakrishna: హిందూపురంలో టీడీపీ నేత ఇంట వివాహానికి హాజరైన బాలకృష్ణ

  • హిందూపురంలో పర్యటించిన బాలయ్య
  • ఓ మైనారిటీ నేత ఇంట పెళ్లికి హాజరు
  • సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా వేషధారణ
  • బాలయ్యకు ఆత్మీయ స్వాగతం
  • వధూవరులను ఆశీర్వదించిన బాలయ్య
Balakrishna attends wedding ceremony in Hindupur

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత ఇంట జరిగిన వివాహ వేడుకకు బాలకృష్ణ హాజరయ్యారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఈ పెళ్లికి విచ్చేశారు. బాలయ్య రాకతో అక్కడంతా కోలాహలం నెలకొంది. పెళ్లింట బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేశారు.
.

More Telugu News