New Jersey: కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు కొత్త జెర్సీ

  • ఈ నెల 26 నుంచి ఐపీఎల్ నయా సీజన్
  • సన్నద్ధమవుతున్న జట్లు
  • కొత్త జెర్సీ ఆవిష్కరించిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్
New jersey for KKR team

ఐపీఎల్-15వ సీజన్ ఈ నెల 26న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు కొత్త సీజన్ కు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు కొత్త జెర్సీలతో బరిలో దిగనున్నాయి. తాజాగా, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తమ ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీని తీసుకువచ్చింది. దీన్ని ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కేకేఆర్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోని కేకేఆర్ యాజమాన్యం ట్విట్టర్ లో పంచుకుంది.

More Telugu News