Junior NTR: మరో మల్టీ స్టారర్ చేయాల్సి వస్తే... వీరితో కలిసి చేస్తా: జూనియర్ ఎన్టీఆర్

Will do multi starrer with these actors says Junior NTR
  • మార్చ్ 25న విడుదల అవుతున్న 'ఆర్ఆర్ఆర్'
  • జోరుగా సాగుతున్న ప్రమోషన్ కార్యక్రమాలు
  • పలు విషయాలను పంచుకుంటున్న తారక్, రామ్ చరణ్, రాజమౌళి
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' మార్చ్ 25న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్ల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు తారక్, చరణ్, రాజమౌళి ఆసక్తికరమైన సమాధానాలను ఇస్తున్నారు. 

మల్టీ స్టారర్ మూవీల గురించి తారక్ మాట్లాడుతూ, మరో మల్టీ స్టారర్ చేసే అవకాశం వస్తే... బాలా బాబాయ్, చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లతో చేస్తానని తెలిపాడు.
Junior NTR
Multi Starer
Tollywood
RRR

More Telugu News