Ye Ragamo: 'పంచతంత్రం' చిత్రంలోని 'యే రాగమో' గీతానికి విశేష స్పందన

  • రాహుల్ విజయ్, శివాత్మిక జంటగా పంచతంత్రం
  • యే రాగమో గీతం విడుదల
  • ఆడియన్స్ ను ఆకట్టుకున్న రొమాంటిక్ సాంగ్
  • హర్ష పులిపాక దర్శకత్వంలో చిత్రం
Ye Ragamo song from Panchatantram gets huge response

రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి తదితరులు నటించిన చిత్రం పంచతంత్రం. ఇటీవల ఈ చిత్రం నుంచి 'యే రాగమో' పాట విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ విహారి సంగీతానికి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించాడు. కాగా, ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకుడు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై అఖిలేశ్ వర్ధమాన్, సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

More Telugu News