Telangana: తెలంగాణలో 82 పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 17,022 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 29 మందికి పాజిటివ్
  • ఇంకా 1,710 మందికి చికిత్స
Telangana corona daily report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 17,022 కరోనా పరీక్షలు నిర్వహించగా, 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 29 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,758  పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,83,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,710 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.

More Telugu News