విశాఖలో మిలన్ పరేడ్ కు సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
- ఆర్కే బీచ్ రోడ్డులో మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్-2022
- నగరానికి విచ్చేసిన సీఎం జగన్
- ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేయనున్న సీఎం
కాగా, విశాఖ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేయనున్నారు. మిలన్ పరేడ్ కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ పరేడ్ కు 42 దేశాల ప్రతినిధులు విచ్చేశారు.