బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం
- జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోని యువ తెలంగాణ పార్టీ
- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేత
- తమ పార్టీలో విలీనం కావాలంటూ ఆయనకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్‌లు
చివరకు ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణీ రుద్రమ నేడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు.