Chiranjeevi: రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా చిరంజీవి?

  • ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్టు సమాచారం
  • 13 సంవత్సరాల తర్వాత యాడ్ చేయనున్న చిరంజీవి
  • ఇప్పటికే రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న రామ్ చరణ్
Chiranjeevi to be brand ambassador for real estate company

వరుస సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ఆఫర్లు ఉన్నాయి. మరోవైపు ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఆయన సంతకం చేసినట్టు సమాచారం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన బ్రాండ్ అంబాసడర్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ రానుందని తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగత తెలిసిందే.

  • Loading...

More Telugu News