టీఆర్ఎస్ జిల్లాల‌ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్

26-01-2022 Wed 13:27
  • జిల్లాల అధ్యక్షులుగా 19 మంది ఎమ్మెల్యేల నియామ‌కం
  • ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీల‌కూ ఛాన్స్
  • టీఆర్ఎస్‌ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్
kcr appoints trs districts presidents
టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించారు. ఇందులో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అలాగే, వీరిలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలూ ఉన్నారు.

జిల్లాలు.. వాటి టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ వివ‌రాలు..
ఆదిలాబాద్: జోగు రామన్న
ఆసిఫాబాద్: కోనేరు కోనప్ప
మంచిర్యాల: బాల్క సుమన్
నిర్మల్: జి.విఠల్ రెడ్డి
నిజామాబాద్: ఏ.జీవన్ రెడ్డి
కామారెడ్డి: ముజీబుద్దీన్
కరీంనగర్: జీవీ రామకృష్ణారావు
సిరిసిల్ల: తోట ఆగయ్య
జగిత్యాల: కె.విద్యాసాగర్ రావు
పెద్దపల్లి: కోరుకంటి చందర్
సిద్ధిపేట: కొత్త ప్రభాకర్‌రెడ్డి
మెదక్: పద్మా దేవేందర్ రెడ్డి
సంగారెడ్డి: చింతా ప్రభాకర్
వరంగల్: ఆరూరి రమేశ్‌
హన్మకొండ: దాస్యం వినయ్ భాస్కర్
జనగామ: పి.సంపత్ రెడ్డి
మహబూబాబాద్: మాలోతు కవిత
ములుగు: కుసుమ జగదీశ్
భూపాలపల్లి: గండ్ర జ్యోతి
ఖమ్మం: తాతా మధుసూదన్
భద్రాద్రి: రేగా కాంతారావు
నల్ల‌గొండ: రవీంద్ర నాయక్
సూర్యాపేట: లింగయ్య యాదవ్
యాదాద్రి: కంచర్ల రామకృష్ణా రెడ్డి
రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వికారాబాద్: మెతుకు ఆనంద్
మేడ్చల్: శంభీపూర్ రాజు
మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి
నాగర్ కర్నూల్: గువ్వల బాలరాజు
గద్వాల: బి.కృష్ణమోహన్ రెడ్డి
నారాయణపేట: ఎస్.రాజేందర్ రెడ్డి
వనపర్తి: గట్టు యాదవ్
హైదరాబాద్: మాగంటి గోపీనాథ్