వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
- రెండోసారి కరోనా బారినపడిన వెంకయ్యనాయుడు
- హోం ఐసోలేషన్ లో ఉపరాష్ట్రపతి
- వెంకయ్య కరోనా బారినపడడం విచారకరమన్న పవన్
ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వెంకయ్యనాయుడు ప్రస్తుతం హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.