చిరంజీవి తల్లి అంజనాదేవికి క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి
22-01-2022 Sat 18:53
- గతంలో మెగా కుటుంబంపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- ఇన్నాళ్ల తర్వాత పశ్చాత్తాపం
- క్షమించండి అంజనమ్మ అంటూ పోస్టు

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గతంలో మెగా కుటుంబంపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి ఈ వివాదంపై స్పందించింది. చిరంజీవి తల్లి అంజనాదేవికి క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం చెందుతున్నానని పేర్కొంది. అంజనా దేవి తనను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నట్టు శ్రీరెడ్డి పేర్కొంది.
ఓ వ్యక్తి ప్రోద్బలం వల్లే మెగా కుటుంబంపై తాను వ్యాఖ్యలు చేశానని, ఆ వ్యక్తి పంతం కోసం తనతో అలా మాట్లాడించాడని తెలిపింది. తాను అలా మాట్లాడడం తప్పేనని, అందుకు శిక్ష కూడా అనుభవించానని శ్రీరెడ్డి వివరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నన్ను క్షమించండి అంజనమ్మ అంటూ ట్వీట్ చేసింది.
ఓ వ్యక్తి ప్రోద్బలం వల్లే మెగా కుటుంబంపై తాను వ్యాఖ్యలు చేశానని, ఆ వ్యక్తి పంతం కోసం తనతో అలా మాట్లాడించాడని తెలిపింది. తాను అలా మాట్లాడడం తప్పేనని, అందుకు శిక్ష కూడా అనుభవించానని శ్రీరెడ్డి వివరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నన్ను క్షమించండి అంజనమ్మ అంటూ ట్వీట్ చేసింది.
More Telugu News

విరాళాల కోసం టీడీపీ పిలుపునకు భారీ స్పందన
5 minutes ago

ఆహారం, ఔషధాలతో భారత్ నుంచి శ్రీలంక చేరుకున్న నౌక
6 minutes ago


టీ కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యం ఇదేనట!
36 minutes ago


దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో అందరి దృష్టి ఇతడిపైనే!
57 minutes ago


గృహ రుణ రేట్లను భారీగా పెంచేసిన ఎస్బీఐ
4 hours ago

మెహ్రీన్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం!
4 hours ago

ఢిల్లీలో గాలి.. వర్ష బీభత్సం
4 hours ago

భారత్ లో ప్రయాణించకుండా సౌదీ వాసులపై ఆంక్షలు
4 hours ago

దావోస్ లో ఈరోజు జగన్ షెడ్యూల్ ఇదే!
5 hours ago

జోరుగా జరుగుతున్న 'ఖుషి' షూటింగ్!
5 hours ago
Advertisement
Video News

Mrudhumayee song teaser- Prithviraj movie- Akshay Kumar, Manushi
46 minutes ago
Advertisement 36

Nara Lokesh demands CBI probe into driver Subrahmanyam’s murder
1 hour ago

Watch: Singer P Susheela granddaughter wedding photos
1 hour ago

A 'Mini India' At The World Economic Forum
1 hour ago

CM Jagan at WEF says AP using family doctor concept to provide healthcare for all
2 hours ago

Promo: Naa Guppedantha song from BLACK movie – Aadi Sai Kumar
3 hours ago

Police probe will reveal facts about driver Subrahmanyam’s death: Botsa
3 hours ago

Telugu trailer 9 HOURS ft. Taraka Ratna, Madhu Shalini; DisneyPlus Hotstar release
4 hours ago

Video song: Lab Dab Dabboo from F3 – Venkatesh, Varun Tej
4 hours ago

Nara Lokesh appears before Metropolitan court in Vijayawada
5 hours ago

YSRCP MLC Anantha Udaya Bhaskar arrested?
5 hours ago

Bindu Madhavi exclusive interview post-win- Bigg Boss Non-Stop
5 hours ago

Taliban tighten restrictions on women newsreaders wearing burqas in Afghanistan
6 hours ago

"Ohayo, Tokyo": PM Modi in Japan for Quad Summit, gets warm welcome
6 hours ago

7 AM Telugu News- 23rd May 2022
7 hours ago

Be Alert: Corona new variants Omicron BA.4, BA.5 cases found in India
7 hours ago