APPSC: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

  • ఏపీలో ఉద్యోగ నియామకాలు
  • రెవెన్యూ శాఖలో 670 ఖాళీలు
  • దేవాదాయ శాఖలో 60 ఖాళీలు
  • ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్న ఏపీపీఎస్సీ
APPSC issue notifications to fill Revenue and Endowment job vacancies

ఏపీలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ రంగంలోకి దిగింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నెల 30 నుంచి 2022 జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://psc.ap.gov.in) లో పొందుపరిచారు.

More Telugu News