ఏపీలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 31,131 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 31 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 1,954 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,289 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,954 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,465కి పెరిగింది.