టాస్ గెలిచిన టీమిండియా.. నేటి మ్యాచులో ఆడుతోన్న‌ క్రికెట‌ర్ల పేర్లు ప్ర‌క‌ట‌న‌

03-12-2021 Fri 11:51
  • భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు
  • ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ 
  • టీమిండియాకు విరాట్ కోహ్లీ సార‌థ్యం  
  • బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్
2nd Test India win the toss and elect to bat
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయం 9.30 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేశారు. మొద‌టి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియ‌డంతో రెండో టెస్టు కీల‌కంగా మారింది. కాగా, రెండో టెస్టులో టీమిండియాకు విరాట్ కోహ్లీ సార‌థ్యం వ‌హిస్తున్నాడు. టీమిండియా వివ‌రాల‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

భార‌త జ‌ట్టు ఇదే..