సీఎం జగన్ ను చూసి "నువ్వే మాకు దిక్కు" అంటూ వరద బాధిత మహిళలు కన్నీటి పర్యంతం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
- బోరున విలపిస్తూ తమ బాధలు చెప్పుకున్న మహిళలు
- అందరినీ ఆదుకుంటామని ధైర్యం చెప్పిన జగన్
దాంతో సీఎం జగన్ స్పందిస్తూ అందరినీ ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. అక్కడ అధికారులు కొనసాగిస్తోన్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ నేడు, రేపు పర్యటించనున్నారు.