Sasivadane Movie: 'శశివదనే' షూటింగ్ ప్రారంభం.. ఫొటోలు ఇవిగో!

  • రక్షిత్, కోమలీప్రసాద్ జంటగా ప్రారంభమైన చిత్రం
  • హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టిన మారుతి
  • సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఉబ్బన సాయి మోహన్
Sasivadane shooting started

రక్షిత్ అట్లూరి, కోమలీప్రసాద్ జంటగా 'శశివదనే' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్యక్రమాలను నిర్వహించి షూటింగ్ ను ప్రారంభించారు. హీరోహీరోయిన్లపై దర్శకుడు మారుతి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఈ చిత్రాన్ని అహితేజ నిర్మిస్తున్నారు. ఉబ్బన సాయి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. కులం, స్థాయి మధ్య ప్రేమ ఎలా గెలిచిందనేదే ఈ సినిమా కథాంశం. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News