Tamara: సితార ఎంటర్టయిన్ మెంట్స్ నుంచి అంతర్జాతీయ చిత్రం 'తామర'

  • ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యంలో 'తామర'
  • రవి కె చంద్రన్ దర్శకత్వంలో చిత్రం
  • నిర్మాతగా నాగవంశీ
  • త్వరలో ఇతర వివరాలతో ప్రకటన
International film Tamara from SIthara Entertainments

టాలీవుడ్ లో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టయిన్ మెంట్స్ నుంచి ఓ అంతర్జాతీయ చిత్రం రానుంది. భారత, ఫ్రెంచ్ భాగస్వామ్యంతో ఈ చిత్రం తెరకెక్కనుందని సితార సంస్థ వెల్లడించింది. ఈ చిత్రానికి 'తామర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామని సితార ఎంటర్టయిన్ మెంట్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది. ఈ మేరకు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను పంచుకుంది.

More Telugu News