జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలు వేదికగా 'మా' ఎన్నికల పోలింగ్
- మరింత వేడెక్కిన 'మా' ఎన్నికలు
- ఇటీవల నోటిఫికేషన్ విడుదల
- తాజాగా ఎన్నికల వేదిక ఎంపిక
- అక్టోబరు 10న 'మా' ఎన్నికలు
- అదే రోజున ఫలితాల వెల్లడి
ఈసారి 'మా' ఎన్నికల్లో రెండు బలమైన వర్గాలు బరిలో ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వర్గానికి ప్రకాశ్ రాజ్, మరోవర్గానికి మంచు విష్ణు నాయకత్వం వహిస్తున్నారు.