'సర్కారువారి పాట' షూటింగ్ అప్ డేట్!
- షూటింగు దశలో 'సర్కారువారి పాట'
- సగానికి పైగా పూర్తయిన చిత్రీకరణ
- కథానాయికగా కీర్తి సురేశ్
- జనవరి 13వ తేదీన విడుదల
ముందుగా చెప్పిన ప్రకారమే 'సంక్రాంతి' కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మైత్రీ - 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.