Telangana: బుల్లెట్ బండి పాటకు టీఆర్ఎస్ ఎంపీ స్టెప్పులు: వీడియో
బుల్లెట్ బండి పాటకు ఇటీవల సాయి శ్రీయ అనే నవ వధువు తన భర్త ముందు డ్యాన్స్ చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా అదే పాటకు తెలంగాణ ఎంపీ స్టెప్పులేశారు.
టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆ పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ లో నిన్న జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నృత్యం చేశారు.
టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆ పాటకు ఆడిపాడారు. మహబూబాబాద్ లో నిన్న జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నృత్యం చేశారు.