జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు మృతి.. రాంబవ్ జిల్లాలో బాంబు పేలుడు కలకలం
- కుల్గాంలో ట్రాఫిక్ నియంత్రణ పనుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు
- మరో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు
- బాంబు పేలుడుతో బాలుడితో పాటు మరో పౌరుడికి తీవ్రగాయాలు
మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని రాంబవ్ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. జాతీయ రహదారి సమీపంలో జరిగిన ఈ పేలుడు ధాటికి ఓ బాలుడితో పాటు మరో పౌరుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించిన భద్రతా సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.